Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...500 కోట్లు కొల్లగొట్టింది
posted on: Aug 29, 2013 8:22AM

బాలీవుడ్ హాట్ బ్యూటి దీపిక పదుకునే సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత ఏడాది అంతా ఒక్క హిట్ కూడా లేక ఉసూరు మన్న ఈ లాంగ్ లెగ్స్ బ్యూటి ఈ ఏడాది మాత్రం ఏ రేంజ్ హవా చూపించింది ఏకంగా తన సినిమాలతో 500 కోట్ల వసూళ్లను కలెక్ట్ చేయనుంది.
ఇప్పటికే ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు 100 కోట్ల క్లబ్‌లో చేరాయి.
అంతే కాదు ఈ ఏడాది ఈ అమ్మడు నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ 200 కోట్లకు పైగా లైక్ట్ చేయగా, యే జవానీ హై దివానీ సినిమా 190 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ రెండు సినిమాలతో పాటు రేస్ 2 కూడా 100 కోట్ల క్లబ్‌లో చోటు సంపాదించుకోవడంతో
ఇప్పటికే ఒకే ఏడాది 500 కోట్లు కలెక్ట్ చేసిన హీరోయిన్‌గా చరిత్ర సృష్టించింది దీపిక.
దీనికి తోడు ఈ అమ్మడు నటించిన రామ్‌లీలా కూడా ఈ ఏడాదే రిలీజ్ అవుతుండటంతో తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ పండితులు. ఇన్నాళ్లు కత్రినా, కరీనాలు మాత్రమే స్టార్‌లు అనుకునే బాలీవుడ్ జనాలతో తన జపం చేయిస్తుంది దీపిక.



.jpg)


