మతిమరుపా? డాన్స్ చేయండి పోతుంది..!

అకేషన్ ఏదయినా, పిల్లా పెద్దలు అని లేకుండా అందరూ డ్యాన్స్ చేయడం కామన్ అయిపొయింది. ఇలా డాన్స్ చేస్తే ఆక్టివ్ గా ఉండడమే కాదు, వయసులో కూడా చాలా తక్కువగా కనిపించే అవకాశం ఉందట. అంతేనా, మతిమరుపు కూడా పోగొట్టొచ్చట. అదెలాగో తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో చూడాల్సిందే... https://www.youtube.com/watch?v=CplfifflLPc