నాని మిస్సింగ్?
Published on: Sat Jan 31, 2015 9:31AM

అందరిమధ్యా తిరుగుతూ వుండే నాని అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు.. అప్పుడేమైంది? ఇదే కథాంశంగా రూపొందిన సినిమా ‘దాగుడుమూత దండాకోర్’ ఇంతకీ నాని అంటే ఎవరు? ఆ సినిమా ట్రైలర్ చూడండి.. మీకే అర్థమవుతుంది.


