టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్ర్తీ తొలగింపు...

 

టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుండి సైరస్ మిస్ర్తీని తొలగించారు. ఆ స్థానంలో తాత్కాలికి ఛైర్మన్ గా రతన్ టాటాను నియామించారు. కొత్త ఛైర్మన్ ను ఎంపిక చేసేందుకు ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్ లో రతన్ టాటా, వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, రోసన్ సేన, కుమార్ భట్టాచార్య ప్యానల్ సభ్యుల్లో ఉన్నారు.