Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రోజుకో కప్పు పెరుగు- ఆరోగ్యం మెరుగు
posted on: Oct 29, 2013 11:46AM
.jpg)
జలుబుతో భాదపడుతుంటే వెంటనే రోజుకి ఒక కప్పు పెరుగు తినటం మొదలు పెట్టండి. జలుబు తీవ్రత తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. పెరుగులో 'లాక్టిక్ యాసిడ్ ' ఉంటుంది. ఇందులోని మంచి బ్యాక్టీరియా మన జీర్ణ వ్యవస్థతో పాటు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కాబట్టి రోజుకో కప్పు పెరుగు తింటే చాలు జలుబు వంటి ఆరోగ్య సమస్యల బారిన పడే ముప్పు 25% తగ్గినట్టే.
Latest YouTube Trending Video NEWS


.jpg)
.jpg)


