జగన్ మీద ఇదేమి ఎటకారంరా మావా!
Published on: Sat Jun 15, 2024 2:10PM
పాపం ఈ జగన్ పిల్లోడు ఏ దుర్ముహూర్తంలో పదకొండు సీట్లకి ఫిక్సయ్యాడో గానీ, సోషల్ మీడియాలో 11 అనే పాయింట్ మీద ఎటకారాలే ఎటకారాలు! ఇసుమంటి అవిడియాస్ ఎలా వస్తాయిరా మావా అనుకునే రేంజ్ ఎటకారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్.గా ఒక ఎటకారం వైరల్ అవుతోంది. ఒక గోడ గడియారంలో 11 అంకె ఉండాల్సిన ప్లేస్‌లో జగన్ ఫొటో వుంటుంది. జగన్ 11 అంకె మీద ఇప్పటి వరకు జరిగిన ఎటకారం, చేసిన ర్యాగింగ్‌లో ఇది పీక్స్ అని చెప్పుకోవచ్చు.


