Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసెంబ్లీలో సీఆర్‌డీఏ రద్దు ఉపసంహరణ బిల్లు..
posted on: Nov 22, 2021 1:45PM
అసెంబ్లీలో సీఆర్‌డీఏ (CRDA) రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఈ బిల్లులోని విషయాలపై సభకు వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడి ప్రాంతాలుగా ఉత్తరాంధ్ర, రాయలసీమలను శ్రీకృష్ణ కమిటీ గుర్తించిందని బుగ్గన వివరించారు.
శివరామకృష్ణన్ కమిటీ ఏపీలో విస్తృతంగా పర్యటించి.. మంచి సూచనలు చేశారని గుర్తుచేశారు. హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకృతం అవడం వల్లే.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వచ్చిందన్నారు. ఏపీలో అలా కాకూడదని తమ ప్రభుత్వం భావిస్తోందని బుగ్గన తెలిపారు.
మరోవైపు, వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్ రద్దు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.


.webp)



