TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బ‌డ్జెట్‌తో ధ‌ర‌లు పెరిగేవి, త‌గ్గేవి ఇవే.. ఇప్పుడే జాగ్ర‌త్త ప‌డండి..

Published on: Tue Feb 1, 2022 2:32PM

బ‌డ్జెట్ అన‌గానే అంద‌రి దృష్టి ఈ టాపిక్ పైనే ఉంటుంది. ఏయే వ‌స్తువుల ధ‌ర‌లు పెరుగుతాయి? ఏవేవి త‌గ్గుతాయి? అని ఆస‌క్తిగా వెతుకుతుంటారు. ఏ బ‌డ్జెట్‌తోనైనా కొన్నిటి ధ‌ర‌లు పెర‌గాల్సిందే.. మ‌రికొన్ని త‌గ్గాల్సిందే. అయితే, ప్ర‌స్తుత క‌రోనా కాలంలో.. నిర్మ‌ల‌మ్మ బ‌డ్జెట్‌తో పెరిగేవి.. త‌గ్గేవి.. ఇవే...

ధ‌ర‌లు పెరిగే వ‌స్తువులు...
-విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకునే అన్ని వ‌స్తువుల ధ‌ర‌లు పెరగ‌బోతున్నాయి. ప్ర‌ధానంగా ఫారిన్ నుంచి ఇమ్‌పోర్ట్ అయ్యే.. ప్లాస్టిక్ ఐటమ్స్, ఫర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ లాంటి వాటి ధ‌ర‌లు పెరుగుతాయి.

ధ‌రలు త‌గ్గే వ‌స్తువులు...
--వస్త్రాలు
--నగలు
--మొబైల్ ఫోన్స్
--మొబైల్ ఛార్జర్
--చెప్పులు
--స్టీల్ స్క్రాప్స్