TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ లో 348 కి చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసులు

Published on: Wed Apr 8, 2020 8:43PM

ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం లో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. ఈరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు నమోదైన పరీక్షల్లో 19 పాజిటివ్ కేసులు నమోదు. 

జిల్లాల వారిగా ఇప్పటి వరకు నమోదు అయిన కేసులు..
అనంతపురం – 13, చిత్తూరు – 20, తూర్పుగోదావరి- 11, గుంటూరు - 49, కడప -  28, కృష్ణ – 35,  కర్నూలు -  75, నెల్లూరు –  48,  ప్రకాశం –  27, శ్రీకాకుళం–  0, విశాఖపట్నం –  20, విజయనగరం –  0, పశ్చిమగోదావరి 22. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.