ఇల్లెందులో కాంగ్రెస్ విజయం
Published on: Sun Dec 3, 2023 10:45AM
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఈ సారి క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. ఇప్పటికే అశ్వరావు పేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ రావు విజయం సాధించగా, ఆ జిల్లా నుంచి రెండో ఫలితం కూడా ఇప్పుడే వెలువడింది. ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య విజయం


