TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మళ్ళీ ఆధికారంలోకి వస్తాం.. సోనియా ఆశ

Published on: Wed Aug 20, 2014 6:55PM

 

కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీతో కలిసి సోనియా పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ 70వ జయంతిని పురస్కరించుకుని ఈ సభ నిర్వహించారు. పగటి కలలతో ప్రజలను బీజేపీ మభ్యపెడుతోందని సోనియా ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. యూపీఏ పథకాలనే నరేంద్ర మోడీ ప్రభుత్వం కాపీకొడుతోందని ఆరోపించారు. తాము తిరిగి అధికారంలోకి వస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.