TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏఐసీసీ.. కాంగ్రెస్ నేతల భేటీ..

Published on: Fri Feb 5, 2016 11:52AM

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వారు కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవానికి తీసుకోవాల్సి చర్యలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈసమావేశానికి తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రఘువీరా రెడ్డి కూడా హాజరయ్యారు.