TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ డీసీసీ అధ్యక్షులు వీరే

Published on: Sat Nov 22, 2025 11:51PM

తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తైంది. రాష్ట్రంలో   మొత్తం 36 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.  డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది. 

కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన జిల్లాల కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల వివరాలిలా ఉన్నాయి.
ఆదిలాబాద్ – డాక్టర్ నరేష్ జాదవ్

ఆసిఫాబాద్ – ఆత్రం సుగుణ

భద్రాద్రి కొత్తగూడెం -దేవి ప్రసన్న

భువనగిరి – బీర్ల ఐలయ్య

గద్వాల – రాజీవ్ రెడ్డి

హన్మకొండ – ఇనిగాల వెంకట్రామి రెడ్డి

హైదరాబాద్ – సయ్యద్ ఖలీద్ సహిఫుల్ల

జగిత్యాల – నందయ్య

జనగాం – ధన్వంతి

జయశంకర్ – భూపాలపల్లి కరుణాకర్

కామారెడ్డి – మల్లికార్జున ఆలె

కరీంనగర్ – మేడిపల్లి సత్యం

కరీంనగర్ కార్పొరేషన్ – అంజన్ కుమార్

ఖైరతాబాద్ – మోహిత్

ఖమ్మం – నూతి సత్యనారాయణ

ఖమ్మం కార్పొరేషన్ – దీపక్ చౌదరి

మహబూబాబాద్ – భూక్య ఉమ

మహబూబ్ నగర్ – సంజీవ్ ముదిరాజ్

మంచిర్యాల – రఘునాథ్ రెడ్డి

మెదక్ – అంజనేయులు గౌడ్

మేడ్చల్ – వజ్రేష్ యాదవ్

ములుగు – పైడకుల అశోక్

నారాయణపేట – ప్రశాంత్ రెడ్డి

నాగర్ కర్నూల్ – చిక్కుడు వంశీ కృష్ణ

నిర్మల్ – బొజ్జు

నిజామాబాద్ – నాగేష్ రెడ్డి

నిజామాబాద్ కార్పొరేషన్ – బొబ్బిలి రామకృష్ణ

పెద్దపల్లి – రాజ్ ఠాకూర్

రాజన్న సిరిసిల్లా – సంగీతం శ్రీనివాస్

సికింద్రాబాద్ – దీపక్ జాన్

సిద్దిపేట – తుంకుంట ఆకాంక్ష రెడ్డి

సూర్యాపేట – గుడిపాటి నర్సయ్య

వికారాబాద్ – దారా సింగ్ జాదవ్

వనపర్తి – శివసేన రెడ్డి

వరంగల్ – అయూబ్