TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగం!

Published on: Mon Apr 27, 2020 5:18PM

30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ చేసిన  కామెంట్స్ ఇవి.

కల్తీ నా కొడుకులు ఏలుతున్న కలియుగమిదంటూ సంచలన కామెంట్స్ చేశారు ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్ పృధ్వీ. మన అనే ఎవరినీ నమ్మవద్దని, జాగ్రత్తగా ఉండన్నా అంటూ హితవుపలికారు. ఆయన మాట్లల్లో.. ''మన అనే ఎవరినీ నమ్మవద్దు.. ఎందుకంటే ఇది తాతలనాటి యుగంకాదు. కల్తీ నాకొడుకులు ఏలుతున్న కలియుగం. మనముందు మన మాట.. వాళ్ల ముందు వాళ్ల మాట మాట్లాడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండన్నా'' అంటూ వ్యాఖ్యానించారు.

పృధ్వీ ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశమవుతోంది. ఆయనకు ఎస్వీబీసీ పదవి ఇచ్చినట్టే ఇచ్చి తప్పించిన వైసీపీ మీద, ఆ పార్టీ అధినేత మీద ఈ వ్యాఖ్యలు చేసారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా  పృధ్వీ వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి.