TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నవభారత్ ఆస్తులు ఎటాచ్.. మటాష్!

Published on: Thu Jul 24, 2014 4:30PM

 

బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌కి చెందిన సంస్థ నవభారత్ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 186 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరొక్టరేట్ ఈడీ అటాచ్ (జప్తు) చేసింది. 2006 నుంచి 2009 మధ్య బొగ్గు బ్లాక్‌ల కోసం చేసిన దరఖాస్తుల్లో నవభారత్ సంస్థ వాస్తవాలను దాచిపెట్టిందని ఆరోపిస్తూ సీబీఐ ఇప్పటికే ఈ కంపెనీ పేరును చార్జిషీట్‌లో చేర్చింది. బొగ్గు స్కామ్ దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జూలైలో తొలిసారిగా నాగ్‌పూర్ కంపెనీకి చెందిన రూ.24.50 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తుచేసింది.