Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సీఎం యోగి అంటే నాకు భయం లేదు...
posted on: Mar 28, 2017 5:39PM

కశ్మీర్ కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ నిజామీ యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ పై ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పదవికి యోగి తగరని.. కమలం పార్టీ ఆయనను బలవంతంగా ప్రజలపై రద్దుతోందని అన్నారు. అక్కడితో ఆగకుండా ఇస్లాం మత ప్రచారకుడు జకీర్ నాయక్ పై సాక్ష్యాలు లేనప్పటికీ ఆయనను వేటాడుతున్నారని.. హత్య, దాడుల కేసులు ఎదుర్కొంటున్న యోగి ఆదిత్యనాథ్ ను యూపీ సీఎం చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను సుప్రీంకోర్టు న్యాయవాది డాక్టర్ అభిషేక్ ఆత్రే పరువునష్టం దావా వేశారు. దీనిపై స్పందించిన యోగి... యోగి ఆదిత్యనాథ్ అంటే నాకు భయం లేదు..యోగిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. మా లాయర్ ద్వారా నోటీసుకు సమాధానం ఇస్తాను. ఎవరో చెప్పినదాన్ని నేను చెప్పను. నేను నమ్మిన విషయాన్ని నిర్భయంగా ప్రకటిస్తాను అని అన్నారు.



.jpg)


