Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎర్రబుగ్గ అప్పుడే ఎందుకు తీయాలి.. ఇంకా టైం ఉంది..!
posted on: Apr 25, 2017 5:13PM
![]()
వీవీఐపీ ల కార్లకు ఉన్న ఎర్రబుగ్గలను తీసేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగిత తెలిసిందే. అంతేకాదు ఇది మే 1 నుంచి అమలులోకి రానుంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది నేతలు స్వాగతిస్తూ ఇప్పటికే వారి కార్లకు ఉన్న ఎర్ర బుగ్గలను తీసేశారు. ఇదిలా ఉండగా...ఇప్పుడు దీనిపై కర్నాటక సీఎం సిద్దరామయ్య మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. కర్నాటక సీఎం సిద్దరామయ్య తన వాహనంపై ఎర్రబుగ్గ తొలగించకపోవడంపై మీడియా ఆయనను ప్రశ్నించగా... ఎర్రబుగ్గను ఇప్పడు ఎందుకు తొలగించాలని ప్రశ్నించారు. మే 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చేది.. అప్పుడే ఎర్రబుగ్గను తొలగిస్తానంటూ సమాధానం చెప్పాడు.


.jpg)



