సెప్టెంబర్22-డిసెంబర్4.. అమ్మ ఆరోగ్యం.. ఏం జరిగింది..?

 

సెప్టెంబర్..
సెప్టెంబర్ 22
జ్వరం, డీ హైడ్రేషన్ తో అపోలోలో చేరిన జయలలిత
సెప్టెంబర్ 23
కోలుకుంటున్నారని అపోలో వర్గాల హెల్తె బులెటిన్
సెప్టెంబర్ 25
జయ హెల్త్ పై వచ్చిన పుకార్లను ఖండించిన వైద్యులు
సెప్టెంబర్ 27
కావేరి జలాలపై తీర్పును సమీక్షించిన జయ
సెప్టెంబర్ 29
జయపై ఆరోగ్యంపై డీఎంకే డిమాండ్

అక్టోబర్..

అక్టోబర్ 1
జయలలితను పరామర్సించిన గవర్నర్
అక్టోబర్ 2
జయ అబ్జర్వేషన్లో ఉన్నారన్న అపోలో వైద్యులు
అక్టోబర్ 8
లంగ్ ఇన్పెక్షన్ తీవ్రంగా ఉందన్న వైద్యులు
అక్టోబర్ 12
పన్నీరు సెల్వంకు జయకు సంబంధించిన శాఖల బదలాయింపు
అక్టోబర్ 20
జయ డిశ్చార్జ్ పై అన్నాడీఎంకే ప్రకటన
అక్టోబర్ 22
జయ కూర్చోగలుగుతున్నారన్న అపోలో
అక్టోబర్ 29
బై పోల్ నామినేషన్లపై వేలి ముద్రలు వేసిన జయలలిత

నవంబర్..
నవంబర్ 16
పునర్జన్మ పొందానని స్వయంగా చెప్పిన జయలలిత
నవంబర్ 18
జయ డిశ్చార్జ్ కు సిద్దమవుతున్న అపోలో

డిసెంబర్..
డిసెంబర్ 4
డిసెంబర్ 4 సాయంత్రం గుండెపోటు.. క్రిటికల్ కేర్ యూనిట్ కు తరలింపు
డిసెంబర్ 5
జయ ఆరోగ్యం అత్యంత విషమం..