విషమంగా అమ్మ ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్..

 

జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి బృందం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. జయ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది.. జయకు ఎక్మో ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపింది. కాగా నిన్న రాత్రి ముఖ్యమంత్రి జయలలిత గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన అపోలో సిబ్బంది ఆమెకు చికిత్స అందిస్తూనే ఉన్నారు.