చంద్రబాబుకు అంతర్జాతీయ అవార్డు..
Published on: Fri Mar 31, 2017 12:56PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చంద్రబాబును అంతర్జాతీయ అవార్డు లభించింది. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకుగాను ఈ అవార్డు వరించింది. ‘యూఎస్‌ఐబీసీ ట్రాన్ప్‌ఫర్మెటివ్ చీఫ్ మినిస్టర్’ అవార్డు అందజేయనున్నట్లు యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ ఏడాది మే 8 న కాలిఫోర్నియాలో ‘యూఎస్ఐబీసీ ట్రాన్స్ఫర్మెటివ్ చీఫ్ మినిస్టర్’ అవార్డును అందుకోనున్నారు.


