TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుతో తెదేపా, భాజపా నేతల సమావేశం..

Published on: Wed Jan 13, 2016 10:27AM

ఈ రోజు ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబుతో తెదేపా, భాజపా నేతలు సమావేశమయ్యారు. ఈసందర్భంగా వారు జీహెచ్ఎంసీ ఎన్నికలపై.. ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి అని నేతలు చర్చిస్తున్నారు. అంతేకాదు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సీట్ల పంపిణీ, విజన్‌ డాక్యుమెంట్‌పై ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.