TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభం..

Published on: Mon Nov 16, 2015 3:18PM

 

ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభంమైంది. ఈ సదర్భంగా సీఎం చంద్రబాబు కొత్త క్యాబినెట్ హాలును ప్రారంభించారు. కాగా ఈ సమావేశంలో ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలు.. ఇసుక పాలసీల మార్పు, ధరల పెరుగుదలపై చర్చించనున్నారు. అంతేకాదు రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపిక, ఉద్యోగుల టీడీ పెంపు మరియు సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లే అంశంపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.