TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గడ్కరీ వ్యాఖ్యలను ఖండించిన శంకర్రావు

Published on: Sat Dec 17, 2011 2:50PM

హైదరాబాద్‌ : ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత సీఎం, పీసీసీ చీఫ్‌లదేనని ఆయన స్పష్టం చేశారు.ఏసీబీ ద్వారా వెలుగు చూసిన అబ్కారీ కుంభకోణంపై మంత్రి స్పందించారు.మంత్రివర్గ సమావేశం అజెండాలో ఎటువంటి అవకతవకలు లేవని తాను భావించినప్పుడే క్యాబినేట్‌ భేటీకి వెళుతానని మంత్రి శంకర్రావు పేర్కొన్నారు. చేనేత కార్మికులకు కాంగ్రెస్‌ సర్కార్‌ కంటే మెరుగైన ప్రయోజనాలను బీజేపీ ఎక్కడ అమలు చేసిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక, గుజరాత్‌లలో దీనిపై తాను చర్చకు సిద్ధమని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.