TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముగిసిన ఒలింపిక్ క్రీడా సంభరం

Published on: Mon Aug 13, 2012 9:12AM

లండన్ నగరంలో జులై 27 న ప్రారంభమైన ప్రపంచ ఒలింపిక్ క్రీడా సంభారాలు ఆగస్టు 12 తో అంతమయ్యాయి. ప్రపంచ అగ్రశ్రేణి ఆటగాళ్ళు పాల్గొన్న ఈ క్రీడా సంభరాలలో భారత్ దేశం నుండి 83మందితో 13 క్రీడాంశాలలో పాల్గొన్నారు. యునైటెడ్ స్టేట్స్ 46 బంగారు, 29 కాంస్య, 29 రజిత పతకాలతో మొత్తం 104 మెడల్స్ గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఇండియా 2 కాంస్యం, 4 రజితం మొత్తం 6 మెడల్స్ గెలుచుకుని 55వ స్థానంలో నిలిచింది.