Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చిరంజీవి రాజీనామా చేస్తే, నేనూ చేస్తా
posted on: Dec 1, 2013 4:45PM

ఏపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు కేంద్ర మంత్రి చిరంజీవిపై మండిపడ్డారు. పదే పదే అశోక్‌బాబు రాజీనామ చేయాలంటూ ప్రకటనలు చేస్తున్న చిరంజీవి ముందుగా ఆయన రాజీనామ చేసిన తన రాజీనామ గురించి మాట్లాడాలని అన్నారు.. చిరంజీవి రాజీనామ చేసిన వెంటనే తన కూడా రాజీనామ చేస్తానని అందుకు చిరు సిద్దమేనా అని ఆయన సవాల్ విసిరారు.
సీమాంధ్రకు చెందిన నేతలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజనను అడ్డుకోవచ్చని ఏపీఎన్జీవో సంఘం అభిప్రాయపడితే.. చిరంజీవి మాత్రం తనను రాజీనామా చేయమంటూ తప్పించుకునే యత్నం చేస్తున్నారన్నారు. అయినా తనను రాజీనామా చేయమని అడిగే హక్కు చిరంజీవికి లేదన్న విషయం గుర్తించుకోవాలని అశోక్ బాబు స్పష్టం చేశారు. సమైక్యాంద్రకు మద్దతుగా సీపీఎం కార్యదర్శి రాఘవులతో ఆదివారం భేటీ అయిన అనంతరం అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు.



.jpg)


