TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కిరణ్‌ వున్నట్టా లేనట్టా?

Published on: Mon Oct 22, 2012 11:58AM

Chief Minister, Kiran Kumar Reddy, Chandrababu Naidu, Sharmila Allegations, State Government, Power Scarcity, YSRCP Sharmila, Traget Chandrababu Naidu, State MinistersChief Minister, Kiran Kumar Reddy, Chandrababu Naidu, Sharmila Allegations, State Government, Power Scarcity, YSRCP Sharmila, Traget Chandrababu Naidu, State Ministers

 

అటు చంద్రబాబు కానీ, ఇటు షర్మిల కానీ పాదయాత్రల్లో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంపై, దాని వైఫల్యాలపై దృష్టి పెట్టడం లేదు. కిరణ్‌ ప్రభుత్వం ఒకటి వున్నట్టుగా వారు భావించడం లేదు. విద్యుత్‌ సంక్షోభానికి చంద్రబాబు కారణమని షర్మిల ఆరోపిస్తే, వైఎస్‌ కారణంగానే ఈ సంక్షోభమని తెలుగుదేశం అధినేత విమర్శిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జగన్‌ సోదరి హోదాలో పర్యటిస్తున్న షర్మిలకు చంద్రబాబే టార్గెట్‌గా వున్నారు. టీఆర్‌ఎస్‌ నాయకుల దృష్టిలో కూడా కిరణ్‌ ప్రభుత్వం ఉత్సవ విగ్రహమే. చివరికి రాష్ట్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి కిరణ్‌ను లైట్‌గా తీస్కుంటున్నారు. ముఖ్యమంత్రితో ఓ మాట కూడా చెప్పకుండా ఎవరంతట వారు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులు కలిసికట్టుగా ఢల్లీకి వెళ్లి అధిష్టానంతో సాగిస్తున్న మంతనాలు దీనికొక ఉదాహరణ.