Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సిబిఐని తప్పు పట్టిన చిదంబరం
posted on: Nov 13, 2013 9:01AM
.jpg)
తాము పెంచి పోషించిన సిబిఐ ఇప్పుడు తమకే వ్యతిరేకంగా మారటంతో కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. అందుకే విధాననిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ ప్రదాని సిబిఐకి క్లాస్ తీసుకున్న మరుసటి రోజే ఆర్థికమంత్రి చిదంబరం కూడా సిబిఐపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిబిఐతో సహా కాగ్ కూడా తమ హద్దులు మీరి ప్రవర్తిస్తున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వాలు కార్యనిర్వహణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలను కూడా నేరాలుగా, అధికారదుర్వినియోగంగా చూపించడానికి సిబిఐ లాంటి విచారణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. సీబీఐ స్వర్ణోత్సవాల సందర్భంగా ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో మంగళవారం ఆయన మాట్లాడారు.


.jpg)
.jpg)


