Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్...ఆరుగురు మావోలు మృతి
posted on: Nov 11, 2025 6:04PM

ఛత్తీస్ గఢ్‌లోని బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి మృతి చెందారు. భారీగా ఆయుధ సామగ్రిని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు. ఘటనా స్థలంలో మవోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు.
Latest YouTube Trending Video NEWS






