TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రక్తమోడిన దండెవాడ.. ఆరుగురు మావోయిస్టులు మృతి

Published on: Sat Mar 18, 2017 5:55PM

 

ఛత్తీస్‌గఢ్‌ లో రోజుకో ఘటన చోటుచేసుకుంటుంది. మరోసారి దంతెవాడ అటవీప్రాంతం మరోసారి రక్తమోడింది. బర్‌దూమ్‌ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలిలో ఆయుధాలను, మందుగుండు సామగ్రిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.