TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాంగ్రెస్ పై చంద్రబాబు విసుర్లు ...

Published on: Thu Jul 19, 2012 2:36PM

కేంద్ర్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకులు. విద్యుత్ సమస్యపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రభుత్వం అసమర్థతవల్లే రైతులకు ఇబ్బందులు,  సీఎం కు రైతు సమస్యపై అవగాహన లేదు.