TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిత్తూరు జిల్లాలో నేడు చంద్రబాబు రైతుపోరుబాట

Published on: Thu Jan 19, 2012 9:15AM

చిత్తూరు:టిడిపి అధినేత చంద్రబాబునాయుడు నేడు చిత్తూరు జిల్లాలో  రైతుపోరుబాట నిర్వహించనున్నారు.  కాణిపాకంలో వరసిద్ధ వినాయకుని ఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  చంద్రబాబు రైతుపోరుబాట  ప్రారంబిస్తారు. పూతలపట్టు నియోజకవర్గంలోని 17 గ్రామాల మీదుగా యాత్ర సాగనుంది. బాబు యాత్ర కోసం టిడిపి శ్రేణులు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.