TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాష్ట్రంలో పరిపాలన స్తంభించింది:చంద్రబాబు

Published on: Tue Jan 17, 2012 4:33PM

హైదరాబాద్:రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు.కాంగ్రెస్ పార్టీ నేతలకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టేందుకే సమయం చాలడం లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.దేశ,విదేశాల్లో ఉన్న వారి కోసం టీడీపీ ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిందని చంద్రబాబు తెలిపారు.అయితే బాలకృష్ణ వ్యవహారాన్ని పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.