TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం చంద్రబాబు తొలి సంతకం... 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ

Published on: Thu Jun 13, 2024 5:30PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారా చంద్రబాబు నాయుడు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డిఎస్సీ ఫైల్‌పై మొదటి సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఫైలుపై రెండో సంతకం, సామాజిక పెన్షన్లు 4 వేలకు పెంపు ఫైల్‌పై మూడో సంతకం, అన్న క్యాంటిన్ల పునరుద్ధరణ ఫైల్‌పై నాలుగో సంతకం, నైపుణ్య గణన ఫైలుపై ఐదో సంతకం చేశారు.