Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు సోదరుడి పరిస్థితి విషమం
posted on: Nov 16, 2024 9:45AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన హైద్రాబాద్ లోని ఎఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అమరావతిలో ఉన్న మంత్రి నారాలోకేశ్ తన పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన గన్నవరం ఎయిర్ పోర్ట్ చేరుకున్నారు. అక్కడ్నుంచి హైద్రాబాద్ చేరుకున్నారు. చిన్నాన్న ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు. నారా రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. సినీ హీరో నారా రోహిత్ ఆయన కుమారుడే. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన మహరాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని హైద్రాబాద్ చేరుకున్నారు.


.webp)



