Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చంద్రబాబు, బిల్ గేట్స్ బంధం ఈ నాటిది కాదు
posted on: Mar 19, 2025 3:09PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ( మార్చి 19) ఢిల్లీ పర్యటనలో భాగంగా టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశం గురించి చంద్రబాబు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. బిల్ గేట్స్ తో సమావేశం విజయవంతంగా ముగిసిందని చంద్రబాబు ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు.
ప్రపంచ కుబేరుడు, మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో చంద్రబాబు బంధం ఈ నాటి కాదు.1995 నుంచి వీరి మధ్య సత్సంబంధాలున్నాయి. ఇటీవల చంద్రబాబు దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ పాత స్నేహితులు కొత్తగా కలుసుకున్నారు. బిల్ గేట్స్ తో తన పాత స్మృతులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. దావోస్ పర్యటనలోనే బిల్ గేట్స్ తను రచించిన పుస్తకాన్ని చంద్రబాబుకు బహుమతిగా ఇచ్చారు. దావోస్ లో వీరువురు సమావేశమైన నేపథ్యంలో కొనసాగింపుగా ఈ భేటీ జరిగినట్టు తెలుస్తోంది.



.webp)


