చంద్రబాబును అరెస్ట్ చేసే ఛాన్స్
Published on: Fri Jan 6, 2012 8:31AM
న
ల్లగొండ: చంద్రబాబు కాన్వాయ్ నల్లగొండ జిల్లా భువనగిరికి చేరుకుంది. తెలంగాణవాదుల ఆందోళనల నేపథ్యంలో దారిపొడువునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. చంద్రబాబును నల్లగొండ జిల్లాలోనే అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
కాగా, బాబు టూర్‌కు హైదరాబాద్‌లోనే తొలి అడ్డంకి ఎదురైంది. తార్నాకలో బాబు కాన్వాయ్ పై కొంతమంది రాళ్లు రువ్వేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిపై టియర్ గ్యాస్ ప్రయోగించారు.


