TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విభజన చీకట్లు తొలగాలి: చంద్రబాబు

Published on: Tue Nov 10, 2015 7:04PM

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో దీపావళి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. విభజన చీకట్లు తొలగి తెలుగు లోగిళ్ళు కాంతిమంతం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్ర విభజన అమావాస్య అయితే, అమరావతి వేయి పౌర్ణములు అవుతుందని అన్నారు.