TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు

Published on: Wed Sep 24, 2014 7:41PM

 

తమిళనాడులోని కంచి విశ్వవిద్యాలయంలోని గర్ల్స్ హాస్టల్‌లోని ఓ బాత్‌రూమ్‌లో స్నానానికి వెళ్ళిన విద్యార్థినులు అక్కడ చాటుగా అమర్చి వున్న సీసీ కెమెరాలను చూసి బిత్తరపోయారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చి బాత్‌రూమ్‌లో అమర్చిన సీసీ కెమెరాలను ఊడదీశారు. యూనివర్సిటీలో ఎలక్ట్రిషియన్‌గా పనిచేసే వ్యక్తి ఈ పని చేసి వుంటాడని పోలీసులు, యూనివర్సిటీ అధికారులు అనుమానిస్తున్నారు.