చంద్రబాబు చీరాల పర్యటన రద్దు
Published on: Wed Aug 7, 2024 12:11PM

ప్రతికూల వాతావరణం కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చీరాల పర్యటన రద్దైంది.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొనాల్సిన చంద్రబాబు పర్యటన రద్దైంది. భారీ వర్షం కారణంగా ఆయన పర్యటన రద్దైంది.
దీంతో ఆయన విజయవాడలో జరిగే జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.


