రాజలింగం హత్య కేసులో ఐదుగురిపై కేసు
Published on: Thu Feb 20, 2025 4:03PM
సామాజిక కార్యకర్త రాజలింగం హత్యకు భూ తగాదాలేనని డిఎస్పీ చెప్పారు. మేడిగడ్డ బ్యారేజి కృంగిపోవడానికి అవినీతే కారణమని రాజలింగం హైకోర్టులో పిల్ వేశారు. రాజలింగం భార్య ఫిర్యాదుమేరకు ఐదుగురిపై కేసులు నమోదు చేశామని డిఎస్పీ సంపత్ కుమార్ తెలిపారు. హత్య కేసులో రాజకీయ కోణం ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.


