పది రోజుల క్రితమే ప్ర‌ధాని బోరిస్ తో బెడ్ ను పంచుకుంద‌ట‌!

కేరీ సైమండ్స్‌తో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సహజీవనం చేస్తున్నారు. దీన్ని వీరిద్దరు ఇంతకుముందే ధ్రువీకరించారు. ఇక్క‌డ షాకింగ్ న్యూస్ ఏంటంటే కేరీ పది రోజుల కిందట జాన్సన్ తో బెడ్ ను పంచుకుంద‌ట‌. క్వారెంటైన్‌లో కూడా శృంగారంలో పాల్గొన్నార‌ట‌.

తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ గర్ల్ ఫ్రెండ్ కేరీ సైమండ్స్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఈ టైంలో ఆయన గర్ల్ ఫ్రెండ్ అయిన 32 ఏళ్ల కేరీ సైమండ్స్ కు సైతం కరోనా పాజిటివ్ వ‌చ్చింది. పది రోజుల కిందట తను జాన్సన్ తో బెడ్ ను పంచుకున్నట్టుగా ఆమె తెలిపింది. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో పాటు కరోనా కు గురికావ‌డంతో ఆమె మరింత ఆందోళన చెందుతుంది.