TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎర్రిడిప్ప సూపర్ కామెడీ

Published on: Mon Jan 19, 2015 10:15AM

 

పాలిటిక్స్ మీదైనా మరి దేనిమీదైనా మన ‘ఎర్రిడిప్ప’ చేసే కామెంట్లు సూపర్‌గా వుంటాయ్. ఈవారం కరెన్సీ నోట్ల మీద గాంధీజీ బొమ్మ తీసేయాలంటూ వచ్చిన డిమాండ్ మీద, జైళ్ళలో మొగుడూపెళ్ళాం శృంగారం చేసేసుకోవచ్చనే కోర్టు తీర్పు మీద, లేడీస్ నలుగురు పిల్లల్ని కనాలని సాక్షి మహరాజ్ అనే ఎంపీ అనడం మీద మన ఎర్రడిప్ప ఎలా స్పందించాడో చూసి ఆనందించండి.