TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మూడో రౌండు.. మెదక్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

Published on: Tue Sep 16, 2014 10:59AM

 

మెదక్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 58,772 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. ఇప్పటి వరకూ టీఆర్ఎస్‌కి 96,742 ఓట్లు, కాంగ్రెస్‌కి 37,970 ఓట్లు, బీజేపీకి 25,485 ఓట్లు వచ్చాయి.