TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

ఘటనాస్థలానికి బయలేదేరిన వైఎస్ జగన్

Published on: Tue Feb 28, 2017 9:55AM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కృష్ణాజిల్లాకు బయలుదేరారు. పెనుగంచిప్రోలు సమీపంలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలిపారు. గాయపడ్డవారిని పరామర్శించేందుకు, సహాయ చర్యలను పరిశీలించేందుకు ఆయన వెంటనే పెనుగంచిప్రోలుకు బయలుదేరారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మరణించగా..30 మందికి పైగా గాయపడ్డారు.