బడ్జెట్ విశేషాలు-2

 

1. ప్రధానమంత్రి సురక్షా భీమా పధకం ద్వారా ప్రజలందరికీ ఏడాదికి రూ.12 ప్రీమియంతో రూ.2 లక్షల జీవిత భీమా. ఇందుకు కేంద్రప్రభుత్వం ఇటీవల ఆరంభించిన జన ధన యోజన పధకం ద్వారా బ్యాంక్ ఖాతాలలో జమా చేసిన సొమ్ము నుండి ప్రీమియం చెల్లింపు చేస్తుంది. 2. సీనియర్ సిటిజన్స్ ఇదే పధకం ద్వారా దేశంలో సామాన్య, నిరుపేద వర్గాలకు చెందిన 60 ఏళ్ళు పైబడిన వారందరికీ పెన్షన్లు. 3. రైల్-రోడ్ కన్కేటివిటి కోసం రూ.10500 కోట్లు కేటాయింపు. 4. సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్) కొరకు రూ.5300 కోట్లు కేటాయింపు