బిఎస్పీ నేత దారుణ హత్య..

 

ఉత్తరప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమ్రోహాలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) నేత కైలాష్‌ థెకెదార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అనంతరం నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.