Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం 19న
posted on: Feb 13, 2025 4:41PM
బిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 19న తెలంగాణ భవన్ లో జరుగనుంది. టిఆర్ఎస్ (బిఆర్ ఎస్ )స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ సమావేశం నిర్వహించనున్నారు. బిఆర్ ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఎంఎల్ సిలు, శాసనసభ్యులు, మాజీ పార్లమెంటు సభ్యులు పాల్గొంటారని వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ తెలిపారు.
Latest YouTube Trending Video NEWS



.webp)


