బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే ఏమవుతుందో ఈ వీడియో చూడండి....!

 

ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. టైం లేదనో, బద్ధకించో బ్రేక్ ఫాస్ట్ ని పోస్టుపోన్ లేదా స్కిప్ చేస్తాం. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మనకూడదట. అలా చేయడం వల్ల కోరి అనారోగ్యాలని కొని తెచ్చుకోవడం అవుతుందట. మరి, బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడు చేయాలి? బ్రేక్ ఫాస్ట్ మెనూ లో ఏం ఉండాలి? ఒకవేళ బ్రేక్ ఫాస్ట్ డిలే చేసినా లేదంటే మొత్తానికి తీసుకోకపోయినా కలిగే అనర్ధాలేంటి? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే ఈ వీడియో చూడండి...

https://www.youtube.com/watch?v=VxL3LfFOUWM