Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రహ్మానందానికి దయ్యాలు కనిపిస్తాయా?
posted on: Jul 22, 2014 10:46AM

బ్రహ్మానందానికి దయ్యాలు కనిపిస్తాయా? అవును కనిపిస్తాయని అంటున్నారు పాపులర్ తెలుగు సినిమా రచయిత కోన వెంకట్. బ్రహ్మానందానికి దయ్యాలు కనిపించడం అనేది రియల్ లైఫ్ మేటర్ కాదు.. రీల్ లైఫ్ మేటర్. అంజలి హీరోయిన్‌గా త్వరలో విడుదలకు సిద్ధమైన ‘గీతాంజలి’ సినిమాలో బ్రహ్మానందం సూపర్ కామెడీ కేరెక్టర్ ధరించినట్టు కోన వెంకట్ చెప్పారు. ఈ సినిమాలో బ్రహ్మానందం కేరెక్టర్ దయ్యాలు అనే పాయింట్‌నే నమ్మదు. అలాంటి కేరెక్టర్‌కి దయ్యాలు కనిపిస్తే పరిస్థితి ఎలా వుంటుందనే అంశం చుట్టూ అల్లిన కామెడీ ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తుందని కోన వెంకట్ చెబుతున్నారు.



.jpg)


