బొత్సకు తీవ్ర అస్వస్థత
Published on: Tue Dec 3, 2013 3:30PM
.jpg)
పిసిసి అధ్యక్షుడు బోత్సా సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు కేర్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు. ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైధ్యులు మెదుడులొ రక్తం గడ్డకట్టినట్టుగా తెలిపారు. ప్రస్థుతం ఆయన కేర్ ఆసుపత్రి వైధ్యుల పర్యవేక్షణలో ఉన్నారు.


